BREAKING
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 0 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సి అమలు చేయాలి - మర్రి అవినాష్ కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీ చైతన్య విద్యార్థి ఎంపిక సగం సీజన్ ముగిసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరా? - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
సూర్య కరీంనగర్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో అఖిల భారత యాదవ మహాసభ మహిళా విభాగం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చెర్ల పద్మా యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చీరల పద్మ యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్
మరిన్ని ఉన్నత పదవులు విరోధించాలని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్, నగర అధ్యక్షుడు దాడి శంకర్ యాదవ్,సంధ్య వేణి గీతాంజలి, వైజయంతి, కాల్వ శ్రీనివాస్ యాదవ్, బొలవేణి శ్రీనివాస్ యాదవ్, బొలవెణి సంతోష్ యాదవ్, చిగుర్ల శ్రీనివాస్ యాదవ్, రాములు యాదవ్, ముంజ రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,