అండర్ 17 రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక అయినా జాహ్నవి
ఈనెల 20 నుండి 22వ తారీకు వరకు కాకినాడలో నిర్వహించే అండర్ 17 జూడో రాష్ట్రస్థాయి పోటీలకు స్థానిక ప్రభుత్వ బాలికోన్నతపాఠశాల కు చెందిన 8వ తరగతి విద్యార్థిని జాహ్నవి ఎంపికయ్యారు, అనంతపురం జూనియర్ కళాశాలలో 13వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 17 . విభాగం63 కేజీల కేటగిరిలో అద్భుత ప్రతిభ చాటిన జాహ్నవి రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి హర్షం వ్యక్తం చేశారు