BREAKING
దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి వంజిరి పాఠశాలలో డిజిటల్ తరగతి ప్రారంభం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు రేపటి నుంచి శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు ప్రారంభం ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంః మంత్రి శ్రీధర్‌బాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి జేమ్స్ బాండ్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక: అగ్రశ్రేణి నటుడి నుంచి అభినందనలు, అమూల్యమైన సలహా! కరీనా కపూర్, హృతిక్ రోషన్ మళ్లీ కలుస్తున్నారు: పాతికేళ్ల తర్వాత తెరపై మ్యాజిక్! శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన. పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు

రేపటి నుంచి శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు ప్రారంభం

Select Suryaa Now
రేపటి నుంచి శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు ప్రారంభం

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన పుట్టపర్తిలో బుధవారం నుంచి శ్రీ సత్య సాయి బాబా జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం శ్రీ సత్య సాయి బాబా రథోత్సవంతో వేడుకలకు అంకురార్పణ జరగనుంది. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20,21 తేదీలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమ్మేళనం, 22న శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోస్తవం,23 న హిల్ వ్యూ స్టేడియంలో భక్తుల మధ్యన జయంతి వేడుకలు జరగనున్నాయి.