BREAKING
తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…! వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక. చంద్రశేఖర్‌కు తాడిపత్రి డీఎస్పీగా బదిలీ.... హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్ ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు! రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు దృశ్యం 3 పై అజయ్ దేవగన్ కీలక ప్రకటన.. మోహన్‌‌లాల్‌తో చర్చల గురించి అసలు నిజం ఏమిటి? విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే గురువు అసలైన విజయం ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. అనూహ్యంగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన స్పై థ్రిల్లర్ ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ తిరునగిరి రఘు పదవీ విరమణ సన్మాన సభ

రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

Select Suryaa Now
రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

 

రేపల్లె: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లా రేపల్లెలో పర్యటించనున్నారు. ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’ కార్యక్రమంలో భాగంగా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 

పింఛన్‌ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చంద్రబాబు పింఛన్‌ నగదును అందజేయనున్నారు. అనంతరం రేపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 

అక్టోబర్‌ నెలకు రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,692 కోట్లకుపైగా పింఛన్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.