BREAKING
వైద్య సేవలు మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశం నాగర్ కర్నూలు జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ పరిశీలన తాడిగడపలో అక్టోబరు 11 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ కలిసుందాం టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా

మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ

Select Suryaa Now
మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ

మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ

అన్నమయ్య జిల్లా మదనపల్లె

మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ

అన్నమయ్య జిల్లా మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ (IPS, RR:2024) నియమితులయ్యారు.
బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 1916 ప్రకారం 2024 బ్యాచ్ కు చెందిన నలుగురు ఐపీఎస్ ప్రొబేషనర్లకు పోస్టింగ్ ఇచ్చారు. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా ఉన్న జయ శర్మను మదనపల్లెకు బదిలీ చేశారు. అనంతపురం రూరల్ కు అశ్విన్ మణి దీప్, చింతపల్లికి జాదవ్ రావ్ నిరంజన్, రాజమండ్రి సెంట్రల్ కు తరుణ్ నియమితు లయ్యారు.