BREAKING
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి బీసీ మహిళలకు జనాభా నిష్పత్తి ప్రకారం 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ప్రభుత్వ విప్ జగదీశ్వరిని కలిసిన సంతోషపురం సర్పంచ్ ????️ భగవంతుని సంకల్పమే… నా శివకోటి దీక్షకు ప్రేరణ! పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కన్ను.. ఆల్-క్యాష్ బిడ్ దిశగా కదలికలు

రత్నపల్లిలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం

Select Suryaa Now
రత్నపల్లిలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: మండలంలోని రత్నపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శనివారం సర్పంచ్ అభ్యర్థి బోయిని ప్రసాద్ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. తనకు కేటాయించిన 'ఉంగరం' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.హరిత ఆనంద్ యాదవ్ ముమ్మర ప్రచారం: రత్నపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి హరిత ఆనంద్ యాదవ్ బరిలో నిలిచారని తెదేపా నాయకులు ఆనంద్ యాదవ్ పేర్కొన్నారు. తన సతీమణి హరితకు కేటాయించిన 'ఉంగరం' గుర్తుపై ఓట్లు వేసి ఆశీర్వదించాలని గ్రామస్థులను అభ్యర్థించారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సహకారంతో ఇప్పటికే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి పనులు చేపడుతామని ఆయన తెలిపారు.