రాష్ట్ర డీజీపీ కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ....
విజయనగరం, సూర్య : విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న CII పార్టనర్షిప్ సమ్మిట్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ భోగాపురంలోని ఏ ఎస్ ఆర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో నవంబరు 11న మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు.