BREAKING
రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలా సత్తిబాబు*

పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు బీటెక్ రవి

Select Suryaa Now
పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు బీటెక్ రవి

*

పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందులలో కూటమి అభ్యర్థులు ప్రజాస్వామ్య పద్దతిలో నామినేషన్లు వేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి నిన్నటి రోజు మీ ఫ్యామిలీ నుంచి ys ప్రమిలమ్మ తో సహా మీ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఈ రోజు మా కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుంటే సహించలేక పోతున్నారు..
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి 144 సెక్షన్ అమలులో ఉన్న కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్టానుసారంగా 
రౌడీలు, గంజాయి, త్రాగుబోతు వారిని గుంపు చేసుకొని ఇష్టానుసారంగా రోడ్ల మీదకు వచ్చి పోలీసులు మీద దాడులు చేస్తుంటే చూస్తు ఉంటారా మీరు పోలీసులు మీద దాడులు చేశారు కాబట్టే పోలీసులు కాల్పులు జరిపినారు..
మేము ఏదైనా చెప్పే చేస్తాం మిలాగా పిరికిపందల మాదిరి చేయము .మా నాయకులు వాహనాల మీద దాడులు చేసిన వైసీపీ వారి మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న పులివెందుల మున్సిపాలిటి కి సంబంధం లేని వారి మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నా..

పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా