BREAKING
జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి పెండింగ్‌ నోటీసుల పంపిణీ, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ టీ పొడిలో పురుగుమందుల అవశేషాల పరిమితుల మార్పు

శ్రీ మోహిని అలంకారంలో అమ్మవారు

Select Suryaa Now
శ్రీ మోహిని అలంకారంలో అమ్మవారు

వింజమూరు మేజర్ న్యూస్   :       దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం శ్రీ గంగా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణాదేవి మోహిని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఏల్చూరి వంశస్థులైన ఏల్చూరి వెంకట రంగారావు విజయ లక్ష్మి దంపతులు వెంకట కృష్ణారావు స్వర్ణలత లక్ష్మీనారాయణ వెంకట సుప్రజ శ్రీనివాస ప్రసాద్ లీలావతి శ్రీధర్ మాధవి సత్యనారాయణ స్వర్ణ లక్ష్మి సతీష్ కుమార్ లక్ష్మీ తులసి వెంకట సురేష్ గీతా లక్ష్మీ విజయభాస్కర్ జ్యోతి కృష్ణ లావణ్య దంపతులు గా వ్యవహరించారు ముందుగా ఉభయకర్తలు అమ్మవారి పూజా సామాగ్రిని భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల మధ్య ఆలయానికి చేర్చారు ఆలయ అర్చకులు ఫణి స్వామి ఉభయ కతలు తెచ్చిన పూజా సామాగ్రితో స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేకంగా అభిషేకములు జరిపించే అమ్మవారిని మోహిని అలంకారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు సుగంధ పరిమళ పుష్ప మాలలతో పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని కనులారా దర్శించి కార్యకర్తలు చెల్లించి తీర్థ ప్రసాదములు స్వీకరించి పునీతులయ్యారు ఈ కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.