BREAKING
జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి పెండింగ్‌ నోటీసుల పంపిణీ, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ టీ పొడిలో పురుగుమందుల అవశేషాల పరిమితుల మార్పు

దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు

Select Suryaa Now
దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు
సూర్య వాంకిడి : గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగ సిబ్బందికి విజయదశమి పండుగను పురస్కరించుకుని యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. సర్పంచ్ చునార్కర్ సతీష్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సిబ్బందికి యూనిఫామ్‌లను అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.గ్రామపంచాయతీ విధుల నిర్వహణలో సిబ్బంది సేవలు కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు లోనారే నాందేవ్, బండే శంకర్, రాము, వికాస్, వడ్లూరి మొండి, ఉప్రే విక్తాబాయి, దుర్గం సునీత, మండోకార్ తుర్సాబాయి, బిల్ కలెక్టర్ గోవిందు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.