BREAKING
జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి పెండింగ్‌ నోటీసుల పంపిణీ, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ టీ పొడిలో పురుగుమందుల అవశేషాల పరిమితుల మార్పు

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం

Select Suryaa Now
మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ; మున్సిపాలిటీ ఎన్నికల సంబంధించి 32 వార్డులు చైర్మన్ స్థానానికి వైకాపా అభ్యర్థులు బరిలో ఉంటారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల సందర్భంగా శుక్రవారం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని అధికారులు తమకు సమయం కేటాయించగా వారి సూచన మేరకు శనివారం నామినేషన్లు దాఖలు చేశామన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో వైకాపా విజయకేతనం ఎగురవేస్తుందని బీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నామినేషన్లు వేయడం  తొలి అడుగుగా భావిస్తున్నామన్నారు. పోలింగ్ రోజున కూడా ప్రజలు స్పందించి అభివృద్ధి కోసం, మంచి కోసం వైకాపాకు కట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  వైకాపా నాయకులు గంధం రాఘవరెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, కేకే, తదితరులు పాల్గొన్నారు.
కరణం శ్రీనివాసరావు .ఆళ్లగడ్డ ,నంద్యాల జిల్లా