BREAKING
కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి పెండింగ్‌ నోటీసుల పంపిణీ, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి

Select Suryaa Now
రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్  వినతి

రామానుజవరం సమస్యలపై దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ వినతి

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు 
రేగా కాంతారావు  ఆదేశాల మేరకు  మణుగూరు మండలం రామానుజరం  పంచాయతీ పరిధిలో సమస్యలపై దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శి కి బిఆర్ఎస్ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లేళ్ల కృష్ణ, మండల నాయకులు తడకమళ్ళ ప్రభుదాస్, అక్కి నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్స్  నడిగొప్పుల సిద్దు, మండారి ఎబినేజర్, పార్టీ నాయకులు  జక్కుల వీరయ్య, బట్ట వెంకటేశ్వర్లు, యువజన నాయకులు మండారి సతీష్, బోయిళ్ళ రాజు, శ్రీరామ్మూర్తి, చింటూ,ప్రభాకర్, సతీష్, చిన్న కృష్ణ గోపాల్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.