ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలా సత్తిబాబు*
సూర్య,అశ్వారావుపేట,అశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సాయి కిషోర్ రెడ్డి ని కాంగ్రెస్ నాయకులు ఆలా సత్తిబాబు, కాంగ్రెస్ మండల యువ నాయకులు జూపల్లి ప్రమోద్ తో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించిశుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నండ్రు రమేష్,చుండ్రు దుర్గారావు,యారా రామకృష్ణ, చుండ్రు సత్యనారాయణ, సాయిల తాతారావు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట