BREAKING
గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్‌–2026 రూ.20 లక్షల నగదు బహుమతులు.. విజేతకు రూ.9 లక్షలు మునిసిపల్ ఎన్నికల పరిశీలకులు నియామకం 21వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థిగా మహమ్మద్ షకీల్ నామినేషన్ దాఖలు ఎన్నికల ఫిర్యాదులపై పర్యవేక్షణ చేపట్టాలి కదా శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి రవాణా శాఖ సేవలు మరింత సులభం నగరం లో క్రికెట్ టోర్నమెంటు ను ప్రారంభించిన మైనంపల్లి హన్మంతరావు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థిని రొంగల అనూష అక్టోబర్ 25, 26 తేదీల్లో ‘చలో హైదరాబాద్’ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ టికెట్ దక్కక పోటీకి సిద్ధమైతే ఆపే ప్రయత్నాలు చేశారంటూ టీడీపీ నాయకుడు ఓతూరు మస్తాన్ వల్లి ఆవేదన సౌదీ అరేబియా రక్షణ కోసం పార్లమెంట్ ఆమోదం కోరిన ఈజిప్ట్ అధ్యక్షుడు వైఎస్ఆర్సిపిలో భారీ చేరికలు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. క్రీడల్లో సత్తా చాటాలి: సర్పంచ్ మాలి శివకుమార్ రెడ్డి పిలుపు రొయ్యల మేత ధరల పెంపునుఉపసంహరిం చాలి

మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం

Select Suryaa Now
మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం

వెంకటాపురం నూగూరు, మేజర్ న్యూస్, ములుగు జిల్లా వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సయ్యద్ హుస్సేన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శనివారం ఆయన నివాసంలో వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ చిట్టెం సాయికృష్ణ,వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, ఉప సర్పంచ్ ఎస్.కె. సన్నీ, వార్డు సభ్యులు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హుస్సేన్ రెండోసారి మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.

రిపోర్టర్ ;చక్రిధర్ ,వెంకటాపూర్ ,ములుగు జిల్లా