BREAKING
సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి పెండింగ్‌ నోటీసుల పంపిణీ, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ టీ పొడిలో పురుగుమందుల అవశేషాల పరిమితుల మార్పు ఎమ్మెల్యే టీఆర్ఆర్ చొరవతో రూ.1.60 లక్షల సీఎంఆర్ఎఫ్

అభివృద్ధిని చూసి ఓటు వేయండి

Select Suryaa Now
అభివృద్ధిని చూసి ఓటు వేయండి

 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని 45వ డివిజన్ లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనకు ఓటు వేయాలని వైకాపా అభ్యర్థి సల్మా పేర్కొన్నారు. శనివారం చిత్తూరు నగరం లోని కన్నయ్య నాయుడు కాలనీ లో గల స్వర్ణ సచివాలయంలో 45వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా సల్మా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా పాలనలో 2019 నుంచి 2024 వ సంవత్సరం వరకు స్థానిక డివిజన్లో చేసిన అభివృద్ధి పనులను చూసి తనకు ఓటు వేయాలని సల్మా తెలిపారు. తనకు వైకాపా అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జి విజయానంద రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.