BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

ప్రసారంలో దూసుకుపోతున్న డి గొట్టివాడ సర్పంచ్ అభ్యర్థి

Select Suryaa Now
ప్రసారంలో దూసుకుపోతున్న డి గొట్టివాడ సర్పంచ్ అభ్యర్థి


వంజు వoజుల వరహాలమ్మ

నవంబర్ 29 విమాడుగుల మేజర్ న్యూస్ మండలంలో 
డి గొట్టివాడ గ్రామపంచాయతీ
గ్రామాల్లో అందరికీ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తాను అహిర్నిశలు శ్రమిస్తానంటూ ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్నారు డి గొట్టివాడ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి వంజు వంజుల వరహాలమ్మ.  సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరహాలమ్మ, తన భర్త ఈశ్వరరావు, కుటుంబీకులు, మరియు మద్దతుదారుల తో ఇంటింటా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు, ఇతర రవాణా సౌకర్యాలను మెరుగుపరచడ మే కాకుండా అందరికీ అవసరమైన ఇతర అవసరాలను , ముఖ్యంగా రైతులకు అన్ని సౌకర్యాలను గ్రామంలోనే అందించడానికి కృషి చేస్తానని అందుకు గ్రామస్తుల సహకారం తనకు అవసరమని పేర్కొన్నారు. డిసెంబర్ రెండవ తేదీన అనగా బుధవారం నాడు జరుగు ఎన్నికలలో తన గుర్తు.       " కత్తెర గుర్తు"పై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముకిళిత హస్తాలతో ప్రార్థిస్తున్నారు.