BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

పొన్నూరు వద్ద చీరాల రెడ్ క్రాస్ చైర్మన్ శశి కిరణ్ కారుకు ప్రమాదం

Select Suryaa Now
పొన్నూరు వద్ద చీరాల రెడ్ క్రాస్ చైర్మన్ శశి కిరణ్ కారుకు ప్రమాదం

పొన్నూరు, మేజర్‌న్యూస్ ఐ

గుంటూరు లో కోర్టు పనులు ముగిoచుకుని చీరాల వస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా ట్రాక్టర్ రాంగ్రోట్లో వచ్చి ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. కారులో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడం వల్ల పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు . ఆయనకు స్వల్ప గాయాలు కాగా కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తిన్నది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారు.