పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్ విజయ్ కృష్ణన్
అనకాపల్లి జిల్లా :అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ తెలిపారు. మధ్యాహ్నం 3-00 గంట వరకు జిల్లా వ్యాప్తంగా 63.6% ఓటింగ్ నమోదైనట్లుగా కలెక్టర్ తెలిపారు.మధ్యాహ్నం 1-00 గంట వరకు నర్సీపట్నం మండలంలో అత్యధికంగా 61.52 % ఓటింగ్ నమోదు కాగా, పాయకరావుపేట మండలంలో అత్యల్పంగా 39.20% ఓటింగ్ నమోదు జరిగింది.
రవి కుమార్, Ndp సూర్యప్రతినిధి.