BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ ప్రచారం

Select Suryaa Now
ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ ప్రచారం
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతూ మున్సిపాలిటీలోని 26వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి కొమ్మెర జయమ్మ, వైసిపి నాయకులు కిష్టప్ప నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ బిఎస్ మక్బుల్ అహ్మద్ , మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాష, సాదత్ అలీఖాన్, ఇతర వైసిపి నాయకులు హాజర య్యారు. వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ఫ్యాను గుర్తుపై మరో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు కరపత్రా లను పంచుతూ ప్రచారంను చేపట్టారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ.. ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.