BREAKING
ఓటర్ల జాబితా సవరణ లో సాధారణ పొరపాట్లు అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం! బాల్య వివాహాలపై అవగాహన హైడ్రా (HYDRAA) పేరిట వసూళ్లు: ప్రజలకు కమిషనర్ హెచ్చరిక సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ  గొట్టిపాటి లక్ష్మి.

ఆకలికి అండగా ఆత్మ గౌరవానికి తోడుగా అన్న క్యాంటీన్.

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో నేటికీ 1. 75 లక్షల మందికి భోజనాలు.

కేవలం ఐదు రూపాయలకే పేదోడి కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్.

సూర్య న్యూస్ దర్శి. 

దర్శి దర్శి పట్టణంలో పేదలు, అనర్తుల ఆకలి తీర్చేందుకు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న దర్శి లో అన్నా క్యాంటీన్ ను డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు. నిత్యం వెయ్యి మంది వరకు అన్నా క్యాంటీన్లో భోజనం వసతి కల్పిస్తున్నారు. నేటి వరకు సుమారు లక్ష 75 వేల మందికి అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చారు. డాక్టర్ లక్ష్మి రెండు పర్యాయాలు అన్నా క్యాంటీన్ సందర్శించి అన్న క్యాంటీన్ కి వచ్చే  ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.  అదేవిధంగా దాతలు పుట్టినరోజులకు, వివాహ దినోత్సవాలకు శుభకార్యాలకు ఉచిత భోజనాలను అందజేస్తున్నారు. పేదల ఆకలి తీరుతున్న అన్నపూర్ణ గొట్టిపాటి లక్ష్మి అని ప్రజలు అంటున్నారు.