BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

పల్లె పల్లెకు తాగునీరు ప్రగతికి అదే తొలి బాట.

Select Suryaa Now
పల్లె పల్లెకు తాగునీరు ప్రగతికి అదే తొలి బాట.

నీరు మన జీవనాధారం నీటిని పొదుపు చేయడం మనందరి బాధ్యత.

35 లక్షల తో ఏర్పాటుచేసిన ఫిల్టర్  బెడ్స్ ను ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి. 

పల్లె పల్లెకు పరిశుభ్రమైన తాగునీరు ప్రగతికి అదే తొలి బాటని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అనంతరమే అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి పట్టణం లోని ఎన్ ఏ పి చెరువు వద్ద గ్రామీన ప్రజలకు మెరుగైన, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా , పారిశుద్ధ్య శాఖ దర్శి రక్షిత మంచినీటి పథకం కింద రు. 35 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఎం ఎల్ డి  మైక్రో ఫిల్టర్స్ ని దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, ఆర్ డబ్ల్యు ఎస్ డి ఈకె. శ్రీనివాసరావు, ఏ ఈఎ హనుమాన్ బాబు అధికారులు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, కౌన్సిలర్లు రామగిరి, వీ.సి.రెడ్డి, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.