BREAKING
ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయ డంక మోగిస్తాం...! సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు|

ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం

Select Suryaa Now
ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం

 

మక్కువ, అక్టోబర్ 24, (మేజర్ న్యూస్):
ఒకే వ్యక్తి రెండు పార్టీల తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం పై మన్యం జిల్లా మక్కువ మండలం లో అభ్యంతరం వ్యక్తం అయింది. వివరాల్లోకెళ్తే.. మండలంలో కాశీపట్నం ఎంపీటీసీ జనరలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అదే సెగ్మెంట్ పరిధిలోగల కొండరేజేరు గ్రామం నుండి చందాన అప్పల అజయ్ కుమార్ జనసేన పార్టీ తరఫున, బహుజన సమావాది పార్టీ తరఫున రెండు నామినేషన్లు దాఖలు చేశారు. దీనిపై అదే సెగ్మెంట్లో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన కోట శంకర నాయుడు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఎన్నికల అధికారులు పై అధికారులు సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపినట్టు తెలిసింది.

టి.తిరుపతిరావు, మన్యం జిల్లా, మక్కవ