BREAKING
36వ వార్డులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇంటింటి ప్రచారం కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తే ఆధారాలతో బయటపెడతా : ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఈ నెల 26న మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.కలెక్టర్ ప్రతీక్ జైన్ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ జగ్గయ్యపేటలో ముమ్మరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం బిజెపి గెలుపుతో.... గూడూరు అభివృద్ధి మలుపు..! సంగారెడ్డిలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 జిల్లా స్థాయి పోటీలకు ఏర్పాట్లు ప్రమాదం జరిగాక స్పందిస్తారా? ముందే చెట్టును తొలగించండి! నారవారిగూడెంలో ప్రమాదకర వృక్షాన్ని తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రాయదుర్గం 13వ వార్డులో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ప్రచారం - ఫ్యాన్ గుర్తుకు ఓటేయండంటున్న మెట్టు విశ్వనాథరెడ్డి* ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయ డంక మోగిస్తాం...!

ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల

Select Suryaa Now
ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల

సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :

 పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌ను కలెక్టర్ కృత్తికా శుక్ల  సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి బాధ్యతలు సక్రమంగా అప్పగించాలని పల్నాడు కృత్తికా శుక్ల అన్నారు.  . ఈ సందర్భంగా కలెక్టర్ రిసెప్షన్ సెంటర్‌లోని ఏర్పాట్లు, సిబ్బంది విధులు, భద్రతా చర్యలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ తో పాటు ఆర్డీవో గోపాలకృష్ణ, డీస్పీ  డా.ఎం వి . కృష్ణ చైతన్య, తహసిల్దార్ చక్రవర్తి,ఆర్ ఐ బోస్ బాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

 గన్నవరం ఏలియ, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి