BREAKING
కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ.

పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ

Select Suryaa Now
పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ

--వైద్య సేవలపై ఆరా..రికార్డుల పరిశీలన* 

నవాబుపేట సూర్య న్యూస్: నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓఎంహెచ్‌ఎన్ డాక్టర్ శంకర్ బిలకంటి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలోని వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.అనంతరం ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల వివరాలను తెలుసుకొని,వార్డులో చికిత్స పొందుతున్న తల్లీబిడ్డలను పరామర్శించారు.ప్రసవ గదిని సందర్శించి,ఆటోక్లేవ్‌ పరికరం వినియోగం,నిర్వహణపై స్టాఫ్‌ నర్సుకు తగిన సూచనలు చేశారు.ఈ తనిఖీలో సీహెచ్‌ఓ రమేష్ కుమార్,సూపర్‌వైజర్ చక్రం,వైద్య సిబ్బంది బాలమ్మ,విజయమ్మ,శరభలింగం,భవానీ సింగ్,శ్రీనివాసులు,శారద,పుష్ప,సంతోష తదితరులు పాల్గొన్నారు.