BREAKING
ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు

ప్రమాదం జరిగాక స్పందిస్తారా? ముందే చెట్టును తొలగించండి! నారవారిగూడెంలో ప్రమాదకర వృక్షాన్ని తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి

Select Suryaa Now
ప్రమాదం జరిగాక స్పందిస్తారా? ముందే చెట్టును తొలగించండి! నారవారిగూడెంలో ప్రమాదకర వృక్షాన్ని తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి

సూర్య అశ్వరావుపేట,అశ్వరావుపేట మండలం నారవారిగూడెం కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉన్న భారీ వృక్షం ఎండిపోయి, మొదలుకు చెదలు పట్టడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో నిత్యం వాహనదారులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది.

చెట్టు కూలి ప్రాణనష్టం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదకరంగా మారిన చెట్టును తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట