ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
రేణిగుంట మేజర్ న్యూస్: సాధారణ తనిఖీల్లో భాగంగా ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్‌ను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత, భద్రపరిచిన విధానాన్ని పరిశీలించారు.