BREAKING
మీకు సేవకుడిగా పని చేస్తా.. ఆదరించండి.. టిడిపి 39 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనా మూడవ వార్డు ఎస్టీ కాలానీవాసులు కూటమికి మద్దతు చేతిలో ఫోన్.. మారిన లైఫ్‌స్టైల్! సోషల్ మీడియాతో కొత్త సమస్యలు.. AI వచ్చాక మనిషి జీవితం ఎలా మారుతోంది? ఆరోగ్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వయసును బట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు

సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ

Select Suryaa Now
సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ

సూర్య జగిత్యాల ప్రతినిధి:   జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి జగిత్యాల మున్సిపల్ పరిధి, నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ కేడీసీసీ  జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, కమిషనర్ సత్య ప్రణవ్ కౌన్సిలర్ లు జుంబర్తి రాజ్ కుమార్ దుమల రాజ్ కుమార్ నాయకులు చందా పృథ్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుభాష్ పాల్గొన్నారు.