BREAKING
ఈ నెల 26న మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.కలెక్టర్ ప్రతీక్ జైన్ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ జగ్గయ్యపేటలో ముమ్మరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం బిజెపి గెలుపుతో.... గూడూరు అభివృద్ధి మలుపు..! సంగారెడ్డిలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 జిల్లా స్థాయి పోటీలకు ఏర్పాట్లు ప్రమాదం జరిగాక స్పందిస్తారా? ముందే చెట్టును తొలగించండి! నారవారిగూడెంలో ప్రమాదకర వృక్షాన్ని తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రాయదుర్గం 13వ వార్డులో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ప్రచారం - ఫ్యాన్ గుర్తుకు ఓటేయండంటున్న మెట్టు విశ్వనాథరెడ్డి* ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయ డంక మోగిస్తాం...! సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు

పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ

Select Suryaa Now
పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ

సూర్య అశ్వరావుపేటపత్రాలు ఇస్తే చాలు - ఓటు నమోదు బాధ్యత మాదే  బీఆర్ఎస్ నేత సంపూర్ణ అశ్వారావుపేటలో గ్రాడ్యుయేట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అశ్వారావుపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సువర్ణావకాశం కల్పిస్తున్నామని ఓటరు నమోదు కోసం అభ్యర్థి స్వయంగా రావాల్సిన అవసరం లేదని కేవలం డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటో, ఓటర్ ఐడి నంబర్, మొబైల్ నంబర్ ద్వారా పిడిఎఫ్ లేకపోతే  పత్రాలను అందజేస్తే నమోదు ప్రక్రియను పూర్తిగా ఉచితంగా చేసి పెడతామని బీఆర్ఎస్ మాజీ టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ తెలిపారు.
అశ్వారావుపేట మండలంలోని అర్హులైన పట్టభద్రుల సౌకర్యార్థం మీసేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని మున్సిపాలిటీ పరిధిలోని వారు పాత ఆంధ్ర బ్యాంక్ సమీపంలో డాక్టర్ నాగేశ్వరరావు ఆస్పత్రి పక్కన ఉన్న సాఫ్ట్ లైన్ కంప్యూటర్ సెంటర్ వద్ద పత్రాలు అందజేయవచ్చని అశ్వారావుపేట మండలంలో అధిక సంఖ్యలో పట్టభద్రులను ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్, డాక్టర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని మున్సిపాలిటీ పరిధిలోని గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నామని, 
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 
97042 94482 అని ఆయన పిలుపునిచ్చారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట