BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు!

Select Suryaa Now
ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు!

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్  :    తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మాత్రం రాజకీయ వేడి తగ్గలేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన చిన్న కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల వద్దకు వెళ్లిన వారు, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వర్షంలోనూ సాగిన ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతికూల వాతావరణంలోనూ ప్రచారాన్ని కొనసాగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.