BREAKING
బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా గిన్నిస్ రికార్డు బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం..

నూతన డిఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతలు

Select Suryaa Now
నూతన డిఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతలు

 మార్కాపురం,మేజర్ న్యూస్. మార్కాపురం నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. నిన్నటి వరకు డిఎస్పీగా పనిచేసిన నాగరాజు పదవీ విరమణ పొందగా, శనివారం నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక సి.ఐ  ఎస్సైలు, పోలీస్ సిబ్బంది నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పీని కలిసి పుష్పగుత్యాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.