BREAKING
ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) ఆత్మగౌరవానికి ఆలయం.. ఆధ్యాత్మికతకు నిలయం! సేవాలాల్ నామస్మరణతో మద్దిమడుగులో సందడి గిరిజన గుండెల్లో కొలువైన సేవాలాల్‌కు ఆలయ నిర్మాణం సేవాలాల్ ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ఎమ్మెల్యే బాలు నాయక్ నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ.. జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు* ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్) అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ మేయర్ జె బి శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి చేరా... దివాలా పునర్వ్యవస్థీకరణలో ఎయిర్‌బాల్టిక్.. దూబగుంట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది -అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా

Select Suryaa Now
అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా

 అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు  పదరా మండలం మద్దిమడుగు వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ ద్వారా రానున్నారు.మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల ప్రాంతంలో  మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం , విగ్రహం కోసం పునాది రాయి వెయ్యనున్నారు.
తిరిగి 4గంటలకు మద్దిమడుగు వద్ద హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్లో 4.15 గంటలకు అచ్చంపేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు పాదయాత్ర గా వెళ్ళనున్నారు. 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు అచ్చంపేటలో బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రారంభోత్సవాలు మరియు పునాది రాళ్లు,  కోతి ఇందిరమ్మ పంపిణీ కార్యక్రమం, లబ్ధిదారులకు చేయూత పింఛన్ల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం 6.30 గంటలకు తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు చేరుకొనున్నారు...
పి.విజయ్ కుమార్, నాగర్ కర్నూల్, సూర్య ప్రతినిధి