BREAKING
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఏలూరి ఫుట్‌బాల్ చరిత్రలోనే సంచలనం: ఒక్క మ్యాచ్‌లో ఏకంగా 51 రెడ్‌ కార్డ్‌లు జారీ.. బద్దలైన ప్రపంచ రికార్డు నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సుడిగాలి పర్యటన వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..! బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య పంట నష్టానికి ఎకరం కు 25 వేలు పరిహారం అందించాలి..సున్నం నాగమణి.. పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న తెలుగుదేశం నేతలు తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్

నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సుడిగాలి పర్యటన

Select Suryaa Now
నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సుడిగాలి పర్యటన

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :   జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.  ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఓటింగ్ శాతం మెరుగుపడేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. నాయకులకు పలు సూచనలు చేస్తూ ఎన్నికల నిర్వహణ తీరుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.