BREAKING
అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం

నీట్ ఫలితాల్లో గుడిపల్లి విద్యార్థిని ప్రతిభ

Select Suryaa Now
నీట్ ఫలితాల్లో గుడిపల్లి విద్యార్థిని ప్రతిభ

రాష్ట్రస్థాయిలో 262వ ర్యాంకు.. జాతీయస్థాయిలో 5919వ ర్యాంకు సాధించిన ఆర్. లావణ్య

గుడిపల్లి. మేజర్ న్యూస్  : నీట్  పరీక్షా ఫలితాల్లో గుడిపల్లి గ్రామానికి చెందిన ఆర్. లావణ్య ప్రతిభ చాటుకుంది. నీట్ పరీక్షలో జాతీయస్థాయిలో 5919వ ర్యాంకు సాధించడంతో పాటు రాష్ట్రస్థాయిలో 262వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. మిట్టూరు చెందిన రామప్ప కుమార్తె అయిన లావణ్య చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, పట్టుదలతో విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఈ విజయాన్ని అందుకుంది. వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో కష్టపడి చదివి నీట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం విశేషం.లావణ్య సాధించిన ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన లావణ్యను పలువురు అభినందిస్తున్నారు. ఆమె విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని ఇతర విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.పట్టుదల, కృషి ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని లావణ్య విజయం నిరూపిస్తోంది.

రిపోర్టర్: లెనిన్ బాబు గుడిపల్లి మండలం ,సూర్య