BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

నకిలీ గిరిజన సర్టిఫికెట్ల పై సమగ్ర విచారణ జరిపించాలి

Select Suryaa Now
నకిలీ గిరిజన సర్టిఫికెట్ల పై సమగ్ర విచారణ జరిపించాలి


 

 

నకిలీ గిరిజన సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరిపించాలి

- జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావుకు వినతి 
 
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :
 ఆత్మకూరు మండలం సింగంపల్లి తాండ గ్రామంలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ల పై సమగ్ర విచారణ జరిపి చర్యలు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, క్రిమినల్ కేసులో నమోదు చేయాలని జిల్లా గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా   గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావుకు  జి వి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ నాయక్ ,  జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ సాకే ముసలన్న, బిజెపి యువ నాయకులు సాకే ఆనంద్ , జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు  ధనుంజయ నాయక్  గిరిజన సంఘం నాయకులు మోహన్, కృష్ణ నాయక్ లు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  ఆత్మకూరు మండలం, సింగంపల్లి తాండ గ్రామంలో నకిలీ ఎస్టీ   సర్టిఫికెట్లు  పొందిన వారిపై సమగ్ర విచారణ జరిపి , అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  హెచ్చరించారు.