BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

నగరి మున్సిపల్ ఎన్నికల కలకలం: హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి బాలకృష్ణన్

Select Suryaa Now
నగరి మున్సిపల్ ఎన్నికల కలకలం: హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి బాలకృష్ణన్

హైదరాబాద్/నగరి::నగరి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. తన నామినేషన్‌ను అధికారులు అన్యాయంగా తిరస్కరించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలకృష్ణన్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తొలుత తన నామినేషన్‌ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి దానిని ఆమోదిస్తూ లిఖితపూర్వక డిక్లరేషన్ కూడా ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం ఆమోదించిన నామినేషన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించడం సరికాదని, వెంటనే తన నామినేషన్‌ను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై త్వరలోనే హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.