BREAKING
షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం

మురుగునీరు ప్రవహించే మార్గం లేక రోడ్డుపైకే అసౌకర్యాన్ని గురవుతున్న ప్రయాణికులు

Select Suryaa Now
మురుగునీరు ప్రవహించే మార్గం లేక రోడ్డుపైకే  అసౌకర్యాన్ని గురవుతున్న ప్రయాణికులు

వింజమూరు, మేజర్ న్యూస్  :  వింజమూరు వాటర్ ట్యాంక్ సమీపంలో మురుగు కాలువలు సరిగా లేక మురుగునీరు ప్రవహించే వీలు లేక రహదారిపైనే ప్రవహించడంతో ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితిని అందరూ గమనిస్తున్న పట్టించుకున్న వారే లేకపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం అధికారులు గానీ ప్రయాణికులు గానిప్రయాణించే సమయంలో దుర్గంలో విడుదలడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు పంచాయతీ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు.