BREAKING
కోనసీమ దసరా వైభవం: అమలాపురంలో అంబరాన్నంటే ఉత్సవాలు. గాయత్రీ దేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు గడువులోగా సమాధానాలివ్వాలి ప్రభుత్వ శాఖల అధికారులకు డీఆర్ఓ ఏ. మలోల ఆదేశం సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం. బొల్లారంలో దారుణం: ఐదేళ్ల చిన్నారి అపహరణ, హత్య కేసును ఛేదించిన పోలీసులు! డబిల్‌పూర్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.. బొలెరో ఢీకొని నాగులూరి సురేష్ మృతి నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు ముగ్గురు. నాణ్యతలేని ఇన్సులేటర్లు- పొంచి ఉన్న ప్రాణగండం బంట్వారం మోడల్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు సంతానానికి భారం కావద్దని తండ్రి ఆత్మహత్య... రేపు నాగాయలంక తీరంలో నాగబాబు పర్యటన మడ అడవుల పునరుద్ధరణకు శ్రీకారం.. అశ్వారావుపాలెంలో విగ్రహం, మినీ పార్క్ ప్రారంభోత్సవం ప్రజావాణి ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు.....

Select Suryaa Now
మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్......     నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య.                 కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు.....

           మంత్రాలయం మేజర్ న్యూస్ : ఆరోగ్య సక్రమంగా లేకలేక పోవడంతో మహిళ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారంచోటు చేసుకుంది. వి వారాలు ఎలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా మాలవల్లి గ్రామానికి చెందినఆహేషప్ప మహేశప్ప భార్య జయ శీల (41). తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయం కి వచ్చారు. పూజలు అనంతరం తన కుటుంబ సభ్యులు తిరుగు తమ గ్రామానికి వెళ్లారు. తనొక్కటే ఇక్కడే ఉండి సేవ చేసుకుని రెండు రోజుల తర్వాత తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు తెలిపారు.  ఆదివారం మధ్యాహ్నం తుంగభద్ర నదిలోకి దూకే ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. ఆమె నదిలోకి దూకిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆమె చనిపోయి         వి గతాజీవిగా నదిలో ఉన్న మహిళ మృతదేహం తీసుకుని రావడానికి  స్థానికులు ఎవరు ముందుకు రాకపోవడంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రంగస్వామి, మృతదేహాన్ని భుజాన వేసుకొని 1.5 కిలోమీటర్ దూరంలవరకు మోసు కొని ఒడ్డుకు చేరుకున్నాడు. అతను చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసించారు అభినందించారు.