BREAKING
విజయ్ సేతుపతి ‘భత్తా’ 7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు: వారంలో ₹14 కోట్లకు పైగా వసూళ్లు యూఏఈ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి మొక్కలతోనే సమాజ మనుగడ. *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య? పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

మొక్కలతోనే సమాజ మనుగడ.

Select Suryaa Now
మొక్కలతోనే సమాజ మనుగడ.

సూర్య న్యూస్ దర్శి. 

మొక్కలతోనే సమాజ మనుగడ ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ కోరారు.
పట్టణం లోని కురిచేడు రోడ్ ఆంజనేయు స్వామి గుడి వద్ద , లయన్స్ క్లబ్ అఫ్ దర్శి టౌన్, ఆధ్వర్యంలో డి.యస్. పి బాల మురళి కృష్ణ  మొక్కలు పంపిణీ చేశారు.  మొక్కలు పంపిణి కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరిటాల సురేష్, మానం రామంజ నేయులు గొర్రె నాగేశ్వరావు, పాపిశెట్టి సత్యనారాయణ, నారాపు శెట్టి మధు, తల్లం రాధ కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు