BREAKING
విజయ్ సేతుపతి ‘భత్తా’ 7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు: వారంలో ₹14 కోట్లకు పైగా వసూళ్లు యూఏఈ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి మొక్కలతోనే సమాజ మనుగడ. *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య? పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు

Select Suryaa Now
సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు

 

సూర్య,పెంచికల్‌పేట్ : మండలంలోని పెంచికల్‌పేట్, ఎల్లూర్ గ్రామాల్లో విద్యుత్తు పనుల పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్తు కోతల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.విద్యుత్తు పనులపై గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శికి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టర్‌ పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పనులు చేపట్టి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ముందస్తు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.