BREAKING
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పేద రోగులకు అండగా వీల్‌చైర్ బ్యాంక్.. అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందజేసిన టీసీ వరుణ్ ఓటీటీలో మరో ప్రముఖ వేదికపైకి లోకేశ్ కనగరాజ్ 'డిసి' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7 రేపటినుంచి స్కూల్స్, కాలేజీలు బంద్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి దుమ్ము ధూళితో నరకయాతన... బైక్‌ అదుపుతప్పి రాయిని ఢీకొని యువకుడి దుర్మరణం రెవెన్యూ మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన షెడ్యూల్ తెలంగాణలో 95 లక్షల ఓట్ల తేడాపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌! నంద్యాలలో నవ నారసింహులకు పంచామృత అభిషేకం రేపటినుండి పాఠశాలలకు దసరా సెలవులు బండి సంజయ్ భవానీ దీక్ష షురూ… సలుగుపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థులు బతుకమ్మ సంబురాలు

పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

Select Suryaa Now
పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

దుద్యాల్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో బాలికల ప్రాథమికొన్నత పాఠశాలలో బుధవారం  విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పైకప్పు పెచ్చులూరి పడడంతో విద్యార్థులు భయాందోళనలో బయటికి వచ్చిన సంఘటన తెలిసిందే.  ఇదే విషయమై గురువారం పత్రికల్లో కథనాలు రావడంతో ప్రజా ప్రతినిధులు స్పందించారు.  గురువారం ఉదయం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పాఠశాలకు చేరుకుని జరిగిన  సంఘటన గురించి విద్యార్థులను,  ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పడిన పరిస్థితులను గురించి కడా ప్రతేక అధికారితో ఫోన్ లో మాట్లాడారు. హస్నాబాద్ గ్రామంలో ప్రస్తుతం కొనసాగుతున్న పథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, బాలికల ప్రాథమికొన్నత పాఠశాలను అన్ని ఒకే దగ్గర 20 గదులు మంజూరు చేపించి నిర్మిస్తానని నందారం ప్రశాంత్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నర్సిములు,  హెచ్ఎం  రత్నకళ,  నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.