BREAKING
కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం. 18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి. 20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు కార్తీక ఆదివారం.. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక

మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం సిబ్బంది

Select Suryaa Now
మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం సిబ్బంది

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్‌పై శక్తి టీం ప్రత్యేక సిబ్బంది కే. సునీత పలువురు మహిళలకు అవగాహన కల్పించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఆదివారం మహిళల సెల్‌ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, ఆపద సమయంలో యాప్ ద్వారా ఎలా రక్షణ పొందవచ్చో వివరించారు. నేరాల నివారణ, రోడ్డు భద్రత వారోత్సవాలు, పోలీస్ యాప్‌ల వినియోగంపై సూచనలు చేశారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా శక్తి యాప్‌ను ఉపయోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.. ఈ యాప్ ను ఉపయోగించి మహిళలు చైతన్యవంతులు కావాలని తెలిపారు..