BREAKING
వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ గుజ్జ సత్యానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ! -బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగత్ జాననీ ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలకు ఫుల్‌స్టాప్‌ రక్షణ సామగ్రితో సన్నద్ధమైన జిల్లా పోలీస్ యంత్రాంగం ‘వజ్ర’ వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాల తనిఖీ ఎన్నికల ప్రశాంత నిర్వహణే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్

లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ

Select Suryaa Now
లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ

రావులపాలెం మేజర్ న్యూస్ : లిటిల్ ప్లాక్ లూథరన్ దేవాలయంలో సంఘ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో కృతజ్ఞతర్పణ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు . చర్చ్ చైర్మన్ కప్పల డామియన్ ఇశ్రాయేల్ సమీరా ఆధ్వర్యంలో జరిగిన కోత పండుగలో ముఖ్యఅతిథిలుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, తెలుగు యువతి అధ్యక్షులు సతీష్ రాజు ఏ డి డా.ఓ.రామకృష్ణ డి డి అనిత,ఎంపిడిఓ జి. రాజేంద్రప్రసాద్,డా.వీరబ్బాయి తదితరులు పాల్గొని సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. 

ఈ సంధర్భంగా రెవ,,డామియన్ ఇశ్రాయేల్ మాట్లాడుతూ యెహోవా ధర్మశాస్త్ర ప్రకారం ప్రజలు వారు పండించిన పంటలో ప్రధమ ఫలాలను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయానికి తీసుకొనివచ్చి దేవునికి సమర్పించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు వారి పంటలపై ఉంటాయన్నారు. అదే విధంగా ప్రపంచ పాస్టర్స్ డే సందర్భంగా సంఘ సభ్యులు రెవ. డామియన్ ఇశ్రాయేల్ సమీరా దంపతులకు సంఘ సభ్యులు అభినందలు తెలియజేసారు.అనంతరం డి.ఎస్.సి యూత్ నిర్వహించిన లక్కీ డ్రా  బహుమతులు గెలుచుకున్న వారికి సంఘ పెద్దలచే అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు,స్త్రీల సమాజం సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..