BREAKING
బ్రిటన్ మార్కెట్లలో బోవాజ్ వీన్‌స్టెయిన్ వ్యూహం.. ఆక్టివిస్ట్ పెట్టుబడులపై కొత్త చర్చ టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

కొత్తూరు మండలంలో ఎన్నికల ఏర్పాట్లు.

Select Suryaa Now
కొత్తూరు మండలంలో ఎన్నికల ఏర్పాట్లు.


*43 పంచాయతీ ల్లో 6ఏకగ్రీవం 
37 పంచాయతీ లకు ఎన్నికలు 
కొత్తూరు నవంబర్ 28(మేజర్ న్యూస్) కొత్తూరు మండలంలో 37పంచాయతీ ల్లో ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.  37పంచాయతీ లలో 297 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఎనిమిది జోన్లు ,14రూట్లు విభజించారు. 37 పంచాయతీ లకు 37మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. 297మంది పి ఓలను , 307మంది  ఓపిఓ లను నియమించారు. మైక్రో అబ్జర్వర్లు, 20మంది వెబ్ కాస్టింగ్ కు నియమించారు. కొత్తూరు, కుంటిభద్ర  పంచాయతీ లు అత్యంత సమస్యత్మాక గ్రామాలు గా , 11గ్రామాలు సమస్యత్మాక గ్రామాలుగా గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు.