BREAKING
వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ గుజ్జ సత్యానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ! -బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగత్ జాననీ ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలకు ఫుల్‌స్టాప్‌ రక్షణ సామగ్రితో సన్నద్ధమైన జిల్లా పోలీస్ యంత్రాంగం ‘వజ్ర’ వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాల తనిఖీ ఎన్నికల ప్రశాంత నిర్వహణే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్

కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్

Select Suryaa Now
కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్

కె గంగవరం, మేజర్ న్యూస్ :కోటిపల్లి గ్రామంలో ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ శనివారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక పుష్కరాల బస్టాండ్‌తో పాటు పోలీస్ ఔట్‌పోస్టులను పరిశీలించారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్షించినట్లు తెలిపారు.

 పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల సౌకర్యం, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు.పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత, రాకపోకల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలపై ఈ పర్యటనలో దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,డీఎస్పీ శేషు,సీఐ ఎం.వెంకటనారాయణ,ఎస్ఐలు జి.సోమేంద్ర,ఎం.లక్ష్మణ్,నాగేశ్వరరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.