BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం

Select Suryaa Now
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం

 మంత్రి డోల జరుగుమల్లి మేజర్ న్యూస్ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలసీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు శుక్రవారం మండల పరిధిలోని నర్సింగోలు గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గం లో 39,000 మందికి రైతులకు ఇప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసాం అని గుర్తు చేశారు కొండేపి నియోజకవర్గం గతంలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు హయాంలో తప్ప అభివృద్ధి జరగలేదని 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ కొండేపి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి సహాయ సహకారంతోనే అనే విషయాన్ని గుర్తు చేశారు పైడిపాడు నుంచి ముప్పాళ్ళ పోయే రోడ్డుకు బ్రిడ్జికి శంకుస్థాపన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చేస్తున్నట్టు మరోసారి గుర్తు చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వెలుగొండ జలాలు తీసుకువచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లా పై ముఖ్యమంత్రి చూపుతున్న ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు దొనకొండ పారిశ్రామిక అభివృద్ధి కోసం అవసరమైన నీటి వసతులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరారు ఈ దిశగా జిల్లా అధికారులు ప్రాణానిక రూపొందిస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు చీమకుర్తి గ్రానైట్ ప్రాంతం వరకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక రహదారి నిర్మించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కోరారు జరుగుతుంది కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కోరారుల పాసుపు