BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: తహసిల్దార్ సంతోష్ కుమార్

Select Suryaa Now
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: తహసిల్దార్ సంతోష్ కుమార్

 చీపురుపల్లి మేజర్ న్యూస్ :  మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని  తహసిల్దార్ బి సంతోష్ కుమార్ కోరారు. మండలంలోని పెదనడిపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు  పండించిన ధాన్యాన్ని దళారుల బారిన పడి విక్రయించకుండా ఉండాలని కోరారు. దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మి నష్టపోకుండా రైతులు గమనించి ప్రభుత్వ మద్దతు ధరకు  అమ్ముకొని లాభాలను పొందాలని  సూచించారు. ప్రభుత్వం కింటాకు కనీసం మద్దతు ధర రూ.2,441  చొప్పున మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. రైతులు తమ గోను సంచులు ఉపయోగించుకుంటే ఒక్కో సంచికి రూ.4.70 చొప్పున, హమాలీల చార్జీలు క్వింటాకు రూ.24  చొప్పున, రవాణా చార్జీలు టన్నుకి 8 కిలోమీటర్ల వరకు రూ.295 లు చొప్పున చెల్లిస్తుందన్నారు. ధాన్యం రవాణాకు తప్పనిసరిగా జిపిఎస్ సదుపాయం గల వాహనాలను మాత్రమే వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతులు పండించిన ధాన్యంలో తేమ 17 శాతం  కంటే తక్కువ ఉండేటట్లు రైతులు తమ ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత అమ్మకానికి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో  సిఎస్ డిటి, మండల వ్యవసాయ శాఖ అధికారిని సూర్యకుమారి, వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు  పాల్గొన్నారు.