BREAKING
ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు

కదిరిబాబురావు కళాశాల విద్యార్థులు కేంద్రగిడ్డంగుల సంస్థ సందర్శన

Select Suryaa Now
కదిరిబాబురావు కళాశాల విద్యార్థులు కేంద్రగిడ్డంగుల సంస్థ సందర్శన

సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలంలోని కదిరిబాబురావు వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విద్యాపరమైన అవగాహన పర్యటనలో భాగంగా శనివారం ఒంగోలులోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(కేంద్ర గిడ్డంగుల సంస్థ)ను సందర్శించగా గిడ్డంగుల సంస్థ మేనేజర్ అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థులకు వేర్ హౌస్ కార్యకలాపాలు పనుల గురించి వివరించారు.ఈసందర్భంగా  గిడ్డంగుల సంస్థకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల స్వీకరణ నిల్వ, ఇన్వెంటరీ నిర్వాహణ అదేవిధంగా నిల్వచేసిన ఉత్పత్తుల పరిరక్షణ భద్రతాపరమైన చర్యలు డాక్యుమెంటేషన్ వేరే హౌస్ పనితీరు విధానాన్ని విద్యార్థులకు వివరించారు.ఈకార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు పి.శ్రీవిద్య, డాక్టర్ బసవరాజ్,సంగీత, విద్యార్థులు ఉన్నారు.