BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్.

Select Suryaa Now
జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్.

సూర్య న్యూస్ దర్శి.
జిల్లా ఆర్యవైశ్య సంఘానికి 2026-2028 సంవత్సరాలకి నూతన అధ్యక్షుడిగా కనమర్లపూడి హరి ప్రసాద్ ని ఎన్నుకున్నారు. అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఒంగోలులోని వైశ్య భవన్ నందు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు కోట హనుమంతరావు  నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ట్రెజరర్ సిద్ధ సూర్యప్రకాష్  వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు  ,ఆరు నియోజకవర్గాల ఆర్యవైశ్య నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.  దర్శి నియోజకవర్గ అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.