BREAKING
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్ రజనీకాంత్‌తో మనవడు యాత్రా రాజా స్టైలిష్ వాక్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ వివాహ వేడుకల్లో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ సందడి అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా

జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత

Select Suryaa Now
జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత

రేణిగుంట జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత 

రేణిగుంట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేణిగుంట గ్రామపంచాయతీ జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత పేరును ఖరారు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రేణిగుంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు నగరం భాస్కర్ (ల్యాబ్ భాస్కర్) సతీమణి మాజీ ఎంపీటీసీ నగరం జయలలిత పేరును ప్రకటించారు. కావున రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ గా నగరం లలిత ని అఖండ మెజార్టీతో గెలిపించి జనసేన పార్టీ జెండాను రేణిగుంట గ్రామపంచాయతీ కార్యాలయంపై ఎగుర వేద్దామని జనసేన పార్టీ రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్న తోటి నాగరాజు పిలుపునిచ్చారు.