వివాహ వేడుకల్లో పాల్గొన్న తిరుపతి రెడ్డి..
కోస్గి నవంబర్20:(కోస్గి సూర్య న్యూస్) కోస్గి మున్సిపల్ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకల్లో కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుముల తిరుపతి రెడ్డి శుక్రవారం నాడు పాల్గొన్నారు.కోస్గి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ సోదరుని కుమార్తె పెళ్లి వేడుకలు అదే విధంగా మరికొన్ని శుభకార్యాలలో పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించారు.ఈసందర్బంగా మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్,గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి,నాయకులు బెజ్జు రాములు,తుడుం శ్రీనివాస్,ఇద్రిస్,టెంట్ నర్సిములు, బాలేష్,మాస్టర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.